పది అంశాలపై విస్తృత చర్చ | 10 issues discussed in metropolis summit | Sakshi
Sakshi News home page

పది అంశాలపై విస్తృత చర్చ

Published Wed, Oct 8 2014 2:04 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM

10 issues discussed in metropolis summit

సాక్షి, హైదరాబాద్: మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్‌లో భాగంగా మంగళవారం తొమ్మిది అంశాలపై విడివిడిగా చర్చా కార్యక్రమాలు జరిగాయి. ఫైనాన్సింగ్ అర్బన్ ఇండియా, న్యూ సిటీస్/శాటిలైట్ సిటీస్, సిటీ మేనేజ్‌మెంట్/వేస్ట్ మేనేజ్‌మెంట్, గ్లోబల్ వాటర్ లీడర్‌షిప్, సస్టెయినబుల్ హైదరాబాద్, ఈ-అర్బన్ గవర్నెన్స్, సర్కిల్స్ ఆఫ్ సస్టెయినబిలిటీ, బిజినెస్ ఆఫ్ సిటీస్-ఎకానమీ అండ్ సోషల్ ఇంటిగ్రేషన్, స్మార్ట్ సిటీస్ ఎజెండా అంశాలపై ఈ చర్చలు సాగాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం కూడా కీలకోపన్యాసం చేశారు.
 
 నేటి ఎజెండా
 
 ఉదయం 9 గంటలకు ‘డిఫైనింగ్ అర్బన్ ఎజెండా బిగ్ డేటా, బిగ్ చాలెంజెస్, బిగ్ ఐడియాస్’ అంశంపై చర్చ
 11.30కి ‘అర్బన్ పూర్ అండ్ బ్యాలెన్స్ ఈక్విటీ, సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్’ అంశాలపై చర్చ
 మధ్యాహ్నం 2 గంటలకు మెట్రోపొలిస్ బోర్డ్ డెరైక్టర్స్ మీటింగ్, అర్బన్ మొబిలిటీ కార్యక్రమం
 సాయంత్రం 4 గంటలకు ‘వాటర్ మేనేజ్‌మెంట్’పై చర్చ, మెట్రోపొలిస్ జనరల్ అసెంబ్లీ, ఇతర సమావేశాలు


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement