రంగారెడ్డి జిల్లా పెద్దముల్ మండలం మారెపల్లి తండా విషజ్వరాలతో మంచంపట్టింది.
పెద్దముల్: రంగారెడ్డి జిల్లా పెద్దముల్ మండలం మారెపల్లి తండా విషజ్వరాలతో మంచంపట్టింది. గ్రామంలోని సుమారు 300 మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. వాంతులు, విరోచనాలతో పాటు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇంతలా విషజ్వరాలు ప్రభలుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.