ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కిన ఈవో | ACB caught EO red handedly while taking bribe | Sakshi
Sakshi News home page

ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కిన ఈవో

Published Thu, Feb 2 2017 2:54 PM | Last Updated on Mon, Jul 29 2019 6:06 PM

ACB caught EO red handedly while taking bribe

మంచిర్యాల: లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గీతా భవన్‌లో గురువారం వెలుగుచూసింది. పీఆర్‌డీ కార్యాలయంలో ఈవోగా పని చేస్తున్న నజీమొద్దిన్‌ ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ. 16 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈవోను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement