ఆదిలాబాద్ జిల్లా: బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి.
ఆదిలాబాద్ జిల్లా: బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి సందర్భరంగా భక్తుల రద్దీ పెరిగింది.అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. గోదావరి స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.