బీసీ స్టడీ సర్కిల్‌లో ప్రిలిమ్స్ శిక్షణ | BC study circle: Civil services prelims exam free training | Sakshi
Sakshi News home page

బీసీ స్టడీ సర్కిల్‌లో ప్రిలిమ్స్ శిక్షణ

Published Wed, Oct 29 2014 1:22 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

BC study circle: Civil services prelims exam free training

హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2015 ఉచిత శిక్షణకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీసర్కిల్ సంచాలకులు మల్లిఖార్జున్ తెలిపారు. HTPP://TSBCSTUDYCIRCLES.CGG.GOV.IN అనే వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ఉందని, ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 5లోగా రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. నవంబర్ 16న జరిగే ప్రవేశపరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికైనవారికి హైదరాబాద్, వరంగల్, కరీంనగ ర్‌లోగల బీసీ స్టడీసర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. వివరాలకు 040-24611408, 18004250039 నంబర్లలో సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement