అందంగా ఉన్నానా!
అద్దం కనిపిస్తేచాలు చూసుకోవడం అందరికీ అలవాటు. అయితే పక్షులు కూడా అద్దం కనిపిస్తే ఓ లుక్ వేస్తున్నాయి. జహీరాబాద్‌లోని అతిథి గృహం వద్ద పార్కింగ్ చేసిన బైక్‌పైఓ టర్కీ కోడి అద్దం కనిపించగానే కొద్ది సేపు అలాగే ఉండిపోయింది. అద్దంలో తన ముఖం చూస్తూ తలను అటుఇటు తిప్పుతూ చూసింది.
- జహీరాబాద్ టౌన్