తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం విఫక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. బీడీ కార్మికులకు రూ.1000 ...
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం విఫక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. బీడీ కార్మికులకు రూ.1000 ప్రత్యేక భృతి కల్పించాలని బీజేపీ, పేదలకు ఇళ్ల స్థలాలు, క్రమబద్దీకరణపై సీపీఎం, పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు నిర్మించాలన్న అంశంపై సీపీఐ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.