అమెరికాలోని ఫ్లోరిడా మియామీ అంతర్జాతీయ ఫ్లైయింగ్ స్కూల్‌లో కమర్షియల్...
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడా మియామీ అంతర్జాతీయ ఫ్లైయింగ్ స్కూల్‌లో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ లెసైన్స్ శిక్షణ పొందేందుకు ఆర్థిక సహాయం కింద కె.హరి రాం నాయక్ కుమార్తె అజ్మీరా బాబీకి రూ.25 లక్షలకు పరిపాలనా మంజూరునిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవా రం గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి జీడీ అరుణ ఉత్తర్వులు జారీచేశారు.