చాక్లెట్‌ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం | boiler blast in chocolate factory | Sakshi
Sakshi News home page

చాక్లెట్‌ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం

Published Mon, Sep 25 2017 2:31 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

boiler blast in chocolate factory

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో బాయిలర్‌ పేలి భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. కాటేదాన్‌లోని చాక్లెట్స్ తయారు చేసే ఎస్‌ఏ ఫుడ్ కంపెనీలో సోమవారం ఉదయం బాయిలర్ పేలింది. ఈ సంఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కారన్ అనే కార్మికుడు మృతి చెందాడు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటనా స‍్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement