'బహిర్భూమికి బయటకు వెళితే కేసులే' | cases on out side toilet says cdo | Sakshi
Sakshi News home page

'బహిర్భూమికి బయటకు వెళితే కేసులే'

Published Sat, Feb 20 2016 3:29 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

cases on out side toilet says cdo

షాద్‌నగర్: వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోకుండా ఆరు బయటే మలవిసర్జన చేస్తే కేసులు పెడతామని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ డెవల ప్‌మెంట్ ఆఫీసర్ (సీడీవో) హేమలత హెచ్చరించారు. శనివారం ఆమె షాద్‌నగర్ మండలం ఫరూక్‌నగర్‌లో పర్యటించారు.

స్థానిక హరిజనవాడలో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఆమె పరిశీలించారు. అందరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలని కోరారు. నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement