టీడీపీలో అంతర్గత విభేదాలు వచ్చిన సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచి ఆయన సీఎం కావడంలో దివంగత ....
నల్లగొండ రూరల్: టీడీపీలో అంతర్గత విభేదాలు వచ్చిన సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచి ఆయన సీఎం కావడంలో దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి కీలకపాత్ర పోషించారని మాధవరెడ్డి సతీమణి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు ఉమా మాధవరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో నిర్వహించిన జిల్లా టీడీపీ అధ్యక్ష ఎన్నిక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తమ కుటుంబం మొదటి నుంచీ చంద్రబాబుకు అం డగా ఉందన్నారు.