రేపు మధ్యాహ్నం ప్రెస్ అకాడమీకి కేసీఆర్ | cm kcr will talks at press academy on media ristrictions | Sakshi
Sakshi News home page

రేపు మధ్యాహ్నం ప్రెస్ అకాడమీకి కేసీఆర్

Published Fri, Feb 20 2015 12:19 PM | Last Updated on Tue, Oct 9 2018 6:36 PM

cm kcr will talks at press academy on media ristrictions

తెలంగాణ సచివాలయంలోకి మీడియా రాకుండా ఆంక్షలు విధించే అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ విషయం చర్చించేందుకు శనివారం మధ్యాహ్నం 2గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ అకాడమికీ వెళ్లనున్నారు. ఆయన.. అక్కడ ప్రెస్ అకాడమీ ఛైర్మన్, ఇతర జర్నలిస్టు సంఘాలతో మాట్లాడనున్నారు. సచివాలయంలో మీడియాకు ఆంక్షలు విధించే ఆలోచన చేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ చెప్పడంతో నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement