కోర్టులో మహిళా డ్రైవర్ల నియామకం | Court appointment of female drivers | Sakshi
Sakshi News home page

కోర్టులో మహిళా డ్రైవర్ల నియామకం

Published Thu, Jun 11 2015 5:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM

మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి టి.రజని

మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి టి.రజని

సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారత నినాదాన్ని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి టి.రజని ఆచరణలో చేసి చూపించారు. నాంపల్లి క్రిమినల్‌కోర్టులో మొదటిసారిగా ఇద్దరు మహిళా డ్రైవర్లను నియమించారు. ఆమె నేతృత్వంలో బుధవారం ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. డ్రైవర్లుగా పురుషులు మాత్రమే చేయగలరన్న అపోహను పక్కనపెట్టి ఇద్దరు మహిళలను డ్రైవర్లుగా న్యాయవ్యవస్థ విధుల కోసం ఎంపిక  చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement