సెప్టెంబర్ 17 సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు.
సెప్టెంబర్ 17 సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, హంత్ రాజ్ ఆయిర్, బీజేపీ ఎల్పీ నేత లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరో వైపు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న సమర యోదులను కేంద్ర మంత్రి సన్మానించారు.