నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామంలో ఓ కు పాల్పడ్డాడు.
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామంలో ఓ కు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన యాచారపు శివ దేవరకొండలోని ఓ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం రాత్రి ఇంటి నుంచి పొలానికి వెళ్లిన అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం స్థానిక రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.