
సాక్షి, సిటీబ్యూరో: కత్తెర, రిఫ్రిజిరేటర్‌తోపాటు ఇస్త్రీ పెట్టె, పెన్‌స్టాండ్, హెడ్‌ఫోన్, బ్రష్, బెలూన్ తదితరాలు స్వతంత్ర అభ్యర్థుల గుర్తులుగా ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లకు కేటాయించిన గుర్తుల్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ ప్రకటించారు.
వీటిలో కప్ సాసర్, రూమ్ కూలర్, బకెట్, టెలిఫోన్, బ్యాట్స్‌మన్, ప్రెషర్‌కుక్కర్, గ్యాస్ సిలిండర్, ద్రాక్ష, డైమండ్, హెల్మెట్, ట్రాక్టర్ నడుపుతున్న రైతు, సైకిల్‌పంపు, బ్యాటరీ టార్చ్, బేబివాకర్, ఫ్లూట్, క్యారమ్‌బోర్డు తదితరమైనవి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment