టీడీపీ తీరును ఖండించిన దిగ్విజయ్ | Digvijay, who condemned the manner in which TDP | Sakshi
Sakshi News home page

టీడీపీ తీరును ఖండించిన దిగ్విజయ్

Published Tue, Jun 2 2015 2:27 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

టీడీపీ తీరును ఖండించిన దిగ్విజయ్ - Sakshi

టీడీపీ తీరును ఖండించిన దిగ్విజయ్

న్యూఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు పాల్పడ్డ టీడీపీ వ్యవహారాన్ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం టీడీపీ, ఆ పార్టీ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వజూపడాన్ని ఖండిస్తున్నానని సోమవారం ట్వీటర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement