కమలనాథన్ కమిటీ ప్రకటించిన ఉద్యోగుల విభజన అంతా తప్పుల తడకగా ఉందని తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మండిపడ్డారు. అన్ని స్థాయిలలోని పోస్టులను కలిపి గంపగుత్తగా చూపించారని, ఇది సరికాదని ఆయన అన్నారు.
ఇది సరికాదని, ఏ స్థాయి ఉద్యోగులను ఆ స్థాయిలో విభజించాలని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన ప్రక్రియను మళ్లీ చేపట్టాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు.
ఉద్యోగుల విభజన.. తప్పులతడక
Published Thu, Sep 4 2014 6:36 PM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM
Advertisement
Advertisement