
పోలీస్ వాహనాల పంపిణిలో ఈటెల
కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం నక్సల్స్ బాధితులకు చెక్కులు పంపిణి చేశారు.
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం నక్సల్స్ బాధితులకు చెక్కులు పంపిణి చేశారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన నక్సల్స్ బాధితుల సభలో ఆయన మట్లాడారు. అనంతరం పోలీసులకు కేటాయించిన ద్విచక్రవాహనాలను వారికి అందించారు. ఈ సందర్భంగా ఆయన బైక్ నడిపి అందరిని ఆకట్టుకున్నారు.