ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్ష రాసిన మాజీ ఎమ్మెల్యే | ex mla sridhar wrote the open university exam | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్ష రాసిన మాజీ ఎమ్మెల్యే

Published Mon, Mar 27 2017 11:40 AM | Last Updated on Thu, Jul 11 2019 8:35 PM

ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్ష రాసిన మాజీ ఎమ్మెల్యే - Sakshi

ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్ష రాసిన మాజీ ఎమ్మెల్యే

తొర్రూరు : బీఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్‌ డిగ్రీ ప్రవేశ అర్హత పరీక్షను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు కొండేటి శ్రీధర్‌ ఆదివారం రాశారు. తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో పరీక్ష రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, ప్రోత్సాహం లేక పూర్తిస్థాయిలో చదువుకోలేకపోయానని, ఇప్పుడు ఉన్నత చదువులు చదివేందుకు ఈ ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్షకు హాజరైనట్లు చెప్పారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement