ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ కోరుతూ రిలే దీక్షలు | Ex-servicemen begin relay hunger strike for OROP | Sakshi
Sakshi News home page

ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ కోరుతూ రిలే దీక్షలు

Published Tue, Sep 1 2015 3:57 PM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM

Ex-servicemen begin relay hunger strike for OROP

ఇందిరాపార్కు (హైదరాబాద్) : ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ సైనికులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. నగరంలోని ఇందిరాపార్కులో పలువురు మాజీ సైనికులు మంగళవారం దీక్షలకు దిగారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాల మాజీ సైనిక అధికారి విద్యాసాగర్ పాల్గొన్నారు. తమ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement