మిర్యాలగూడ: నల్లొండ జిల్లాలో సారా బట్టీలపై విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. జిల్లాలోని మిర్యాలగూడలో దాడులు జరిపిన ఎక్సైజ్ అధికారులు 20 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. మిర్యాలగూడ మండల రాయినిపాలెం గ్రామ పంచాయతి పరిధిలోని జాల్‌బాయిగూడెంలో దాడులు నిర్వహించినట్టు సీఐ నర్సింహారెడ్డి విలెకరుల సమావేశంలో తెలిపారు.
మిర్యాలగూడలో ఎక్సైజ్ దాడులు
Published Sat, Aug 29 2015 2:24 PM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement
Advertisement