హైదరాబాద్: వాస్తుశిల్పి, మాజీ ఎంపీ బీఎన్ రెడ్డి కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. బంజరాహిల్స్ లోని తన ఇంట్లో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రశేఖర రెడ్డి ఆత్మహత్యకు ఆర్థిక వ్యవహారాలే ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.