మెదక్ జిల్లా గజ్వేలు నియోజకవర్గంలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశానికి దరఖాస్తు గడువును మే 5 వరకు పొడిగించారు.
హైదరాబాద్: మెదక్ జిల్లా గజ్వేలు నియోజకవర్గంలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశానికి దరఖాస్తు గడువును మే 5 వరకు పొడిగిస్తున్నట్లు ఈ విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు మంగళవారం తెలి పారు.