బాసర వద్ద గోదావరి జలకళ | Godavari water at Basra | Sakshi
Sakshi News home page

బాసర వద్ద గోదావరి జలకళ

Published Fri, Jul 3 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

బాసర వద్ద గోదావరి జలకళ

బాసర వద్ద గోదావరి జలకళ

ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద గురువారం గోదావరి నిండుకుండను తలపించింది.

ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద గురువారం గోదావరి  నిండుకుండను తలపించింది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వదలడంతో.. రెండ్రోజుల క్రితం వరకు నీరు లేక బోసిపోయి కనిపించిన గోదావరి ఇప్పుడు నీటితో కళకళలాడుతోంది. ప్రస్తుతం నీరు పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తోంది.                                  
 - బాసర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement