వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించిన గవర్నర్‌ దంపతులు | Governor Narasimhan Inaugurated Annual Sports Competitions In Raj Bhavan | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 30 2018 2:53 AM | Last Updated on Tue, Oct 30 2018 2:53 AM

Governor Narasimhan Inaugurated Annual Sports Competitions In Raj Bhavan - Sakshi

రాజ్‌భవన్‌ ఉద్యోగుల క్రీడాపోటీల్లో భాగంగా షటిల్‌ ఆడుతున్న గవర్నర్‌ నరసింహన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌ ఉద్యోగులకు నిర్వహించే వార్షిక క్రీడాపోటీలను గవర్నర్‌ దంపతులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ షటిల్‌ ఆడారు. ఆయన సతీమణి విమలా నరసింహన్‌ మహిళాఉద్యోగులతో కలసి క్యారమ్స్‌ ఆడారు. విజిలెన్స్‌ అవేర్నెస్‌ వీక్‌– 2018లో భాగంగా ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్‌ సింగ్‌ రాజ్‌భవన్‌ ఉన్నతా«ధికారులు, ఉద్యోగులతో కలసి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గవర్నర్‌ సలహాదారు ఏపీవీఎన్‌ శర్మ, ఏకే మహంతి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement