హైదరాబాద్ : నగరంలోని లంగర్‌హౌస్ పరిధిలో రూ.లక్ష విలువైన గుట్కాలను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు గుట్కాలను ఆటోలో తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published Thu, Oct 29 2015 7:29 PM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM