సాక్షి,హైదరాబాద్ : డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరుకుగాను ఈ ఏడాది వరుసగా రెండోసారి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు హడ్కో అవార్డు దక్కింది. ఢిల్లీలో ఈనెల 25న ఈ అవార్డు అందజేయనున్నట్లు హడ్కో గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. రెండోసారి ఈ అవార్డు రావడం పట్ల గృహ నిర్మాణ శాఖ మం త్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆ శాఖ స్పెషల్ సీఎస్ చిత్రారామచంద్రన్ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment