హెల్త్‌కేర్‌ రంగంలో మెరుగైన సంస్కరణలు | Improved reforms in the healthcare sector | Sakshi
Sakshi News home page

హెల్త్‌కేర్‌ రంగంలో మెరుగైన సంస్కరణలు

Published Thu, Dec 15 2016 1:16 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

హెల్త్‌కేర్‌ రంగంలో మెరుగైన సంస్కరణలు - Sakshi

హెల్త్‌కేర్‌ రంగంలో మెరుగైన సంస్కరణలు

ఢిల్లీలో హెల్త్‌కేర్‌ ఇండియా నివేదిక ఆవిష్కరణలో కేటీఆర్‌

సాక్షి, న్యూఢిల్లీ: హెల్త్‌ కేర్‌ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సంస్కరణలు చేపడుతోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఫార్మాసూటికల్‌ ప్రొడ్యూసర్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన హెల్త్‌కేర్‌ ఇండియా నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఫార్మా రంగ సమస్యలు, చేరుకోవాల్సిన లక్ష్యాలపై సమావేశంలో చర్చించారు.

హైదరాబాద్‌లో ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను కేటీఆర్‌ వివరించారు. వాటి ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయన్నారు. హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఫార్మాసూటికల్‌ వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement