'నిషేధం ఎత్తివేయడానికి సీఎం అంగీకారం' | kcr okay to remove ban over promotions of employees | Sakshi
Sakshi News home page

'నిషేధం ఎత్తివేయడానికి సీఎం అంగీకారం'

Published Thu, Sep 11 2014 6:17 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

'నిషేధం ఎత్తివేయడానికి సీఎం అంగీకారం' - Sakshi

'నిషేధం ఎత్తివేయడానికి సీఎం అంగీకారం'

హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగు ప్రమోషన్లలో నిషేధాన్ని ఎత్తివేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సీఎంను కలిసిన అనంతరం దేవీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల ప్రమోషన్లపై నిషేధం ఎత్తివేయాలన్న తమ విజ్ఞప్తిపై కేసీఆర్ సానకూలంగా స్పందించారన్నారు. ఈ నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయడానికి సీఎం అంగీకారం తెలపారని దేవీ ప్రసాద్ తెలిపారు.

 

ఉద్యోగులకు హెల్త్ కార్డ్ లు పీఆర్ సీపీ వెంటనే అమలు చేయాలని కోరామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వీటిన్నంటిపై కేసీఆర్ సానుకూలంగానే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement