మోడీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ | KCR to attend Narendra Modi's swearing-in | Sakshi
Sakshi News home page

మోడీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్

Published Sat, May 24 2014 3:08 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

మోడీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ - Sakshi

మోడీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్

హైదరాబాద్: నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరు కానున్నారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.

అసెంబ్లీలో విజయం సాధించగానే కేసీఆర్కు మోడీ ఫోన్ చేసి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కేసీఆర్ను ఆహ్వానించారు. సోమవారం భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో తన సారథ్యంలో బీజేపీకి ఘనవిజయం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement