హౌరా ఎక్స్ప్రెస్ నుంచి దూకిన ప్రేమజంట | Lovers jump before speeding train, one die | Sakshi
Sakshi News home page

హౌరా ఎక్స్ప్రెస్ నుంచి దూకిన ప్రేమజంట

Published Sat, Jun 7 2014 2:19 PM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

వరంగల్ జిల్లా జనగామ సమీపంలో ఓ ప్రేమజంట శనివారం ఆత్మహత్యాతయ్నం చేసింది.

వరంగల్ : వరంగల్ జిల్లా జనగామ సమీపంలో ఓ ప్రేమజంట శనివారం ఆత్మహత్యాతయ్నం చేసింది. కదులుతున్న హౌరా ఎక్స్ప్రెస్ నుంచి దూకి వారిద్దరూ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement