మెదక్ జిల్లా వర్గల్ మండలం అంబర్పేటలో దారుణం జరిగింది. రక్తం పంచుకు పుట్టిన అన్ననే....సోదరుడు హతమార్చిన
మెదక్ : మెదక్ జిల్లా వర్గల్ మండలం అంబర్పేటలో దారుణం జరిగింది. రక్తం పంచుకు పుట్టిన అన్ననే....సోదరుడు హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కుటుంబ కలహాల కారణంగా తమ్ముడు... తన సోదరుడిని గొడ్డలితో నరికి చంపాడు. కాగా మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.