'అసలు బాహుబలి జానారెడ్డే' | Mla Geeta Reddy About janareddy bahubali comments | Sakshi
Sakshi News home page

'అసలు బాహుబలి జానారెడ్డే'

Published Tue, Mar 21 2017 12:27 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

'అసలు బాహుబలి జానారెడ్డే'

'అసలు బాహుబలి జానారెడ్డే'

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్ను‌, సీఎం కేసీఆర్ను ఓడించడానికి బాహుబలి వస్తాడని కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకుడు కే. జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గీతారెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో సమర్థులు లేరా.. అని జానారెడ్డి వ్యాఖ్యల పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. తమపార్టీలోనే చాలా మంది బాహుబలులు ఉన్నారని గీతారెడ్డి అన్నారు. అసలు బాహుబలి సీఎల్పీ నేత జానారెడ్డే అని ఆమె వివరణ ఇచ్చారు.

జానారెడ్డి బాహుబలి వ్యాఖ్యలు.. పార్టీలో సమర్థులు లేరన్నట్టుగా, బయట పార్టీల నుంచి వస్తే తప్ప కాంగ్రెస్‌ పార్టీని కాపాడలేరని అన్నట్టుగా తప్పు డు సంకేతాలను పంపిస్తున్నాయని పార్టీ నేతలు కొందరు అసంతృప్తికి లోనైనట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement