విద్యుత్‌షాక్‌తో వానరం మృతి | monkey dies of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో వానరం మృతి

Published Sun, May 10 2015 7:39 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

monkey dies of vidyut shock

మహబూబ్ నగర్: ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఓ వానరం మృతి చెందింది. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలంలోని కొల్లంపల్లి గ్రామంలో ఆదివారం చేటు చేసుకుంది.  గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం విద్యుత్ తీగలకు ప్రమాదావశాత్తు ఈ వానరం తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది.

మృతిచెందిన వానరం చుట్టూ అటుగా వచ్చిన వానరాలు తిరుగుతూ లాక్కెందుకు ప్రయత్నించాయి. ఈ సంఘటన సమాచారం గ్రామస్తులకు తెలియడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని వానరానికి హిందూసంప్రదాయం అంత్యక్రియలు నిర్వహించారు.
(నారాయణపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement