పోచారంను పరామర్శించిన ఎంపీ కవిత | MP Kavitha Meets Minister Pocharam Srinivas Reddy | Sakshi
Sakshi News home page

పోచారంను పరామర్శించిన ఎంపీ కవిత

Published Sun, Jul 1 2018 2:18 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

MP Kavitha Meets Minister Pocharam Srinivas Reddy - Sakshi

మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని పరామర్శిస్తున్న ఎంపీ కవిత

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని నిజామాబాద్‌ ఎంపీ కవిత పరామర్శించారు. శనివారం ఆమె ఆస్పత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కొద్దిసేపు ఆయన కుటుంబ సభ్యులతో కవిత ముచ్చటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement