అమీర్‌పేటలోని అవుట్‌లెట్‌లో యూసుఫ్‌ఖాన్ తదితరులు
హైదరాబాద్ : వినియోగదారులకు వాస్తవిక అను భూతి కలిగించేలా రాష్ట్రంలో తొలిసారి ఆఫ్‌లైన్ స్టోర్‌ను అమీర్‌పేటలో ప్రారంభించినట్లు హోం షాపింగ్ సంస్థ నాప్‌టోల్ సీఎఫ్‌ఓ యూసుఫ్‌ఖాన్ తెలిపారు. ఆదివారం బేగంపేట పర్యాటక భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ..
దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ సెంట ర్లు ఏర్పాటు చేయడం, 26 వేలకు పైగా పిన్‌కోడ్ నె ంబర్లకు తమ నెట్‌వర్క్ విస్తరిస్తున్నామన్నారు. వ చ్చే ఏడాది లోగా దాదాపు కోటి మంది వినియోగ దారులను చేరే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ట్టు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ బిజినెస్ హెడ్ మనీష్‌చౌబే, బిజినెస్ పార్టనర్ అమర్‌జీత్‌సింగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment