పిడుగుపాటుకి చిన్నారి మృతి | one died and 2 other kids injured falling of thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకి చిన్నారి మృతి

Published Sat, Sep 26 2015 4:07 PM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

one died and 2 other kids injured falling of thunderbolt

టేకులపల్లి : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని ముర్రేడువాగులో మేకలు కాసేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులపై పిడుగుపడింది. ఇందులో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement