జ్వరంతో చిన్నారి మృతి | one year old toddler killed by fever in adilabad district | Sakshi
Sakshi News home page

జ్వరంతో చిన్నారి మృతి

Published Sun, Sep 27 2015 5:03 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

one year old toddler killed by fever in adilabad district

ఆదిలాబాద్(జైనూర్): జైనూర్ మండలం గూడమామడ గ్రామానికి చెందిన అశ్విని(1) అనే చిన్నారి జ్వరంతో ఆదివారం చనిపోయింది. నాలుగు రోజుల క్రితం తీవ్రజ్వరంతో ఇంద్రవెల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఉట్నూరుకు వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చిన్నారి మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement