తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీ, మండలిలో బుధవారం ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమంపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో ప్రతిపక్షాలు వివిధ అంశాలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్ : రైతులకు ఏకకాలంలో రుణమాఫీ
బీజేపీ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, విద్యార్థులకు కనీస వసతులు
టీడీపీ : వ్యవసాయ కమిషన్ ఏర్పాటు.