రంగారెడ్డి: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 9 మందికి మేడ్చల్ కోర్టు రూ.9 వేల జరిమానా విధించింది. జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం జీడిమెట్ల, గండిమైసమ్మ, బహదూర్‌పల్లి, కుత్బుల్లాపూర్ చౌరస్తాల్లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 9 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని శుక్రవారం మేడ్చల్ కోర్టులో హజరు పరచగా ఒక్కొకక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
మందు బాబులకు జరిమానాలు
Published Fri, Nov 13 2015 7:58 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
Advertisement
Advertisement