హైదరాబాద్ : నగరంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. శుక్రవారం రాత్రి కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. స్టేషన్‌లో ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే డీఎస్పీ మురళీధర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
కాచిగూడ స్టేషన్‌లో కార్డాన్ సెర్చ్
Published Fri, Apr 10 2015 8:01 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement