నగరంలో యువతి అదృశ్యం | ramya missing in Hyderabad on may 19 | Sakshi
Sakshi News home page

నగరంలో యువతి అదృశ్యం

Published Thu, May 21 2015 9:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM

ramya missing in Hyderabad on may 19

హైదరాబాద్: ఓ యువతి అదృశ్యమవడం నగరంలో కలకలం రేపింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... ఎల్‌బీనగర్ సెంట్రల్‌బ్యాంక్ కాలనీకి చెందిన కృష్ణ కుమార్తె రమ్య (24) ఈ నెల 19వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement