సింగపూర్ విమానానికి తప్పిన ప్రమాదం | singapore flight makes emergency landing at shamshabad airport | Sakshi
Sakshi News home page

సింగపూర్ విమానానికి తప్పిన ప్రమాదం

Published Mon, Dec 15 2014 8:00 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

సింగపూర్ విమానానికి తప్పిన ప్రమాదం - Sakshi

సింగపూర్ విమానానికి తప్పిన ప్రమాదం

హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళుతున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఎంఐ 473 విమానం టేకాఫ్ అయిన గంట తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డారు. దాంతో అప్రమత్తమైన పైలల్ విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రమంలో సురక్షితంగా దించాడు. విమానంలో ప్రయాణిస్తున్న 120మంది ప్రయాణికులను హోటల్కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement