పవర్ ప్రాజెక్ట్ పరిశీలించిన సింగరేణి చైర్మన్ | singareni chairman observes power project | Sakshi
Sakshi News home page

పవర్ ప్రాజెక్ట్ పరిశీలించిన సింగరేణి చైర్మన్

Published Thu, Apr 9 2015 11:53 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM

singareni chairman observes power project

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో సిగరేణి సంస్థ కొత్తగా నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్ట్ పనులను ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఉద్యోగులకు సూచించారు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement