అత్యాచార కేసులకు ప్రత్యేక కోర్టులు... | Special courts for cases of rape, ... | Sakshi
Sakshi News home page

అత్యాచార కేసులకు ప్రత్యేక కోర్టులు...

Published Fri, Dec 23 2016 11:11 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

Special courts for cases of rape, ...

హైదరాబాద్‌: మహిళలపై  అత్యాచార కేసులను సత్వరమే విచా రించేందుకు వీలుగా రాష్ట్రంలో కొత్త గా 13 ప్రత్యేక కోర్టులు ఏర్పాట య్యాయి. హైకోర్టు నుంచి వచ్చిన ప్రతిపాదన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌లో 2, రంగారెడ్డి జిల్లా లో 2 (ఎల్‌బీనగర్, సైబరాబాద్‌ డివిజన్‌), వికారాబాద్, ఆదిలా బాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్‌ జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement