రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి | Sub Inspector dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

Published Sun, Dec 27 2015 3:04 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

మానకొండూరు : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టు దుజ్జెనపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతిచెందాడు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం సమయంలో కరీంనగర్ వైపు వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న టాటాఏస్, స్కూటీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడగా వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ ఎస్‌ఐ అంబేద్కర్ ఆస్పత్రిలో మృతి చెందినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement