ఎన్నికల పోలింగ్‌కు వడదెబ్బ ఎఫెక్ట్‌ | Sunstroke effect on MPTC ZPTC polls in Telangana | Sakshi
Sakshi News home page

ఎన్నికల పోలింగ్‌కు వడదెబ్బ ఎఫెక్ట్‌

Published Mon, May 6 2019 11:11 AM | Last Updated on Mon, May 6 2019 3:05 PM

Sunstroke effect on MPTC ZPTC polls in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా పరిషత్‌ తొలిదశ ఎన్నికల పోలింగ్‌పై వడదెబ్బ ఎఫెక్ట్‌ కనిపిస్తోంది. ఎండ ప్రభావంతో చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. 44డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 7 నుంచి 9 వరకు ఓటర్లు బారులు తీరినా, 10 తర్వాత పోలింగ్ కేంద్రాలు బోసిపోయాయి. ఎండ దెబ్బకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement