సామాజిక న్యాయం పాటిస్తే దండవేస్తాం | Tammineni comments on Government | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయం పాటిస్తే దండవేస్తాం

Published Tue, Mar 7 2017 2:57 AM | Last Updated on Thu, Jul 11 2019 9:04 PM

సామాజిక న్యాయం పాటిస్తే దండవేస్తాం - Sakshi

సామాజిక న్యాయం పాటిస్తే దండవేస్తాం

లేదంటే ప్రభుత్వంపై దండయాత్రే: తమ్మినేని  

పెద్దఅడిశర్లపల్లి: కులాల వారీగా బడ్జెట్‌ కేటాయించి సామాజిక న్యాయం పాటిస్తే కేసీఆర్‌ మెడలో దండవేస్తామని.. లేదంటే ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు.

సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారం నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలో సాగింది. ఈ సందర్భంగా రంగారెడ్డిగూడెం, అంగడిపేట ఎక్స్‌ రోడ్డు వద్ద నిర్వహించిన సభల్లో తమ్మినేని మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్‌ కేటాయింపుల్లో సమన్యాయం పాటించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement