పదేళ్ల బాలుడి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పాఠశాల డైరెక్టర్‌ను ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : పదేళ్ల బాలుడి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పాఠశాల డైరెక్టర్‌ను ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 2వ తేదీన వట్టేపల్లిలోని అర్కామ్ పాఠశాలలో ఓ విద్యార్థి పట్ల పాఠశాలల డైరెక్టర్లలో ఒకరైన ఇలియాస్(25) అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.